బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4 లో సరిత రెసిడెన్సీ వద్ద ఫైర్ ఏక్సిడెంట్ అయిందని 100 దయాళ్ సంచారం అందింది
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4 లో సరిత రెసిడెన్సీ వద్ద ఫైర్ ఏక్సిడెంట్ అయిందని 100 దయాళ్ సంచారం అందింది.
వెంటనే 2 ఫైర్ ఇంజన్ లు మా సిబ్బంది డి అర్ ఎఫ్ టీం తో ఘటన స్థలానికి చేరుకున్నము.
పార్కింగ్ ప్లేస్ లో ఉన్న హోం నీ కార్ డ్రైవర్ కార్ స్టార్ట్ చేస్తుండగా ఇంజన్ లో స్పార్క్ వచ్చి మంటలు చెలరేగేయి
పక్కనే పార్క్ చేసి ఉన్న 2 కార్లు మొత్తం 3 కార్లు తగలబడ్డాయీ
3:15 కి కాల్ రావడంతో 10నిమిషాల వ్యవధిలో వచ్చి 15 నిమిషాల పాటు శ్రమించి మంటలు అదుపుచేసామూ
పార్కింగ్ ప్లేస్ లో తగలబడ కార్ల ద్వారా మంటలు సరిత రెసిడెన్స్ రెండవ అంతస్తు వరకు ఎగసిపడ్డాయి.
కానీ ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామ్ము
Comments
Post a Comment